పోస్ట్‌లు

ఫిబ్రవరి 2, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆది కాండము

చిత్రం
  ఆది కాండము పుస్తకం సంఖ్య - మొదటి పుస్తకము రచయిత - మోషే రచించిన కాలం - క్రీస్తు పూర్వం 1450 - 1410- మధ్య కాలము రచించిన ప్రదేశం - సీనాయి పర్వతం వ్రాయబడిన భాష - హీబ్రూ భాష అధ్యాయాలు మొత్తం - 50 యుగం - ధర్మశాస్త్రమునకు ముందు కాలం ఇది మోషే గారు వ్రాసిన 5 కాండాలలో మొదటిది. సృష్టి కార్యక్రమం నుండి ఈ పుస్తకం మొదలు అవుతుంది. దాదాపు 13.7 బిలియన్ల ముందు జరిగిన విషయాలను మోషే గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. మొదటి మనుషులు అయిన ఆదాము హవ్వల పుట్టుక గురించి, మొదటి మరణమైన హేబెలు మరణం గురించి ఈ పుస్తకంలో వ్రాయబడింది. వివిధ రకాల వృత్తులు ఎలా ఏర్పడ్డాయో కూడా ఈ పుస్తకంలో వివరణ ఉంటుంది. నోవహు జలప్రళయం కూడా ఈ పుస్తకం లో భాగమే. బాబెలు గోపురం నిర్మాణం, అది కూలిపోయాక భాషలు తారుమారు అవ్వడం, కొత్త భాషలు పుట్టుకొని రావడం మనం చూడవచ్చు. అబ్రాహాము గురించి, ఆయనతో దేవుడు చేసిన నిబంధన గురించి ఈ గ్రంధము లో చూస్తాము. యాకోబుగారి పేరుని ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చడం, ఆయనకి 12 మంది పిల్లలు కలగడం, ఇశ్రాయేలీయుల ఆవిర్భావం ఈ గ్రంధములో చూస్తాము. ఇష్మాయేలు ప్రస్తావన కూడా ఈ గ్రంథంలోనే ఉంటుంది. ముస్లిం సంతతి గురించిన వివ...