పోస్ట్‌లు

ఫిబ్రవరి 9, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ద్వితీయోపదేశ కాండము

చిత్రం
ద్వితీయోపదేశ కాండము   పుస్తకం సంఖ్య - 5 విభాగం - పాత నిభందన వర్గము - ధర్మ శాస్త్రము లో 5 వ పుస్తకము రచయిత - మోషే గారు రచించిన కాలం - క్రీ.పూ. 1450 - 1405 రచించిన ప్రదేశం - యోర్దాను తూర్పు వైపు ప్రాంతం వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష అధ్యాయాల మొత్తం - 34 యుగం - ధర్మ శాస్త్ర కాలము. మోషే గారు వ్రాసిన 5 వ పుస్తకం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశము అంటే రెండవసారి ఉపదేశించడం అని అర్థము. లేదా మరలా ధ్యానించడం. ఈ గ్రంధములో ఇశ్రాయేలీయులకు నలభై సంవత్సరాల క్రితం నిర్గమకాండము మరియు లేవీయకాండములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలను మోషే గారు మరల రెండవసారి ఉపదేశించాడు. వాగ్ధాన దేశములో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలీయులకు ఈ పుస్తకం వ్రాయబడింది. వాగ్ధాన దేశములో ఎలా జీవించాలో, దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో సూచించిన పుస్తకమే ద్వితీయోపదేశకాండము. ద్వితియోపదేశకాండము 7:9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగ ముగా నశింపచేయుటకు వా...